Categories
కరోన అంతం కావాలంటే టీకా గురించి ఎలాంటి సందేహాలు భయాలను పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటారు వైద్య నిపుణులు. ఏ వ్యాక్సిన్ అయినా శరీరంలో యాంటీ బాడీలు తయారుచేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ నాలుగు వారాల వ్యవధిలో రెండు రోజుల్లో తీసుకోవలసిన అవసరం ఏమిటంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే లా రెండు దఫాల టీకాల తో రెండు రకాల యాంటీబాడీలు శరీరంలో తయారవుతాయి మొదటి టీకా తో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎమ్,రెండో దఫా డోస్ తో ఇమ్యునోగ్లోబ్యులిన్ జి,తయారవుతాయి రెండో రకం ఐ ఐ జి సరిపడా స్థాయికి చేరినప్పుడే కొరోనా నుంచి పూర్తి రక్షణ కలుగుతుంది.