Categories
యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆహార పదార్థాల ద్వారా నే లభిస్తాయి రంగురంగుల పండ్లు కూరగాయల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ తాజా పండ్లు సలాడ్స్ లో దొరికే విటమిన్- సి ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. టమోటో పుచ్చ కాయల్లో ఉండే లైకోపిన్ మరొక యాంటీఆక్సిడెంట్స్. గోధుమలు, బియ్యం, పప్పులు వంటి ధాన్యాల్లో ఉండే సెలీనియం అనేక ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంట్.. ముదురు గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపండు రంగుల్లోని ఆహారం లో ఉండే ప్లేవనాయిడ్స్ పాలిపెనల్స్ కాటేబిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రి రాడికల్స్ వల్ల శరీరానికి కలిగే వ్యాధులను ఈ యాంటీ ఆక్సిడెంట్స్ నిరోధిస్తాయి.