మన దేశంలో చాక్లెట్ల మార్కెట్ పెరగడానికి ముఖ్య కారణం డయాబెటీస్ అని ఏఎ మధ్య కాలపు పరిశోధనలో తేల్చింది. మన దేశంలో సాంప్రదాయ సిద్ధమైన తియ్యని స్వీట్స్ కు పెట్టింది పేరు. కానీ ఎక్కువ మందికి డయాబెటీస్ భయం వల్ల కూడా స్వీట్స్ నుంచి చాక్లేట్స్ కి సంబందించి ఇంకొక ముఖ్యమైన విషయం, చాక్లేట్ ను ఇటీవల కాలంలో సౌందర్య పోషకంగా కూడా వాడుతున్నారు. జుట్టు మొహం చర్మతత్వాన్ని మెరుగుపరచడంలో చాక్లేట్లు అద్భుతంగా పని చేస్తాయి. చాక్లెట్ల వినియోగం గురించి ఇంకెన్నో అధ్యాయినాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 లక్షల కోట్ల రూపాయిల్ని చాక్లెట్ వుత్పట్టులకోసం వినియోగిస్తున్నారు. చాక్లెట్ను ఇష్టపాడనీ వాళ్ళు దాదాపు వుండదు. ప్రోజన్ హాట్ అనే చాక్లెట్ డిజర్ట్ లా వుంటుంది. ప్రపంచం లోనే మంచి రుచి వున్న డిజర్ట్ గా ఈ చాక్లెట్ గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకొంది. చాక్లెట్స్ తింటే పళ్ళు పాదవ్వడం కేవలం అపోహే. నిజానికి చాక్లెట్స్ లో వుండే టాక్సిన్స్ పంటికి త్వరగా పాచి పట్టకుండా చేస్తాయి.

Leave a comment