రెండు సంవత్సరాల కాలంలో 1500 మందికి పైగా విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చింది శివాని సిసోడియా.18 సంవత్సరాల శివాని సిసోడియా రాజస్థాన్ కు చెందిన యువతి రాజస్థాన్ లోని భరత్ పూర్ లో రాజస్థాన్ కరాటియాన్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. ఆమె ట్రైనర్ ఓంకర్ పంచోలి నేటి తరం అమ్మాయిలకు తమను తాము కాపాడుకోగలం శక్తిసామర్థ్యాలు కావాలి అందుకే నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎంతో మందికి నేర్పిస్తున్నాను ఆకతాయిలు దాడి చేసే వారి నుంచి తప్పించుకుని ఒంటరిగా ధైర్యంగా ఉండగలుగుతున్నారు పదో తరగతిలో నాపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా కామెంట్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే నాకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని శరీరాన్ని మనసుని దృఢం చేసుకోవాలి అనుకున్నాను.వందల మంది అమ్మాయిలకు నేర్పిస్తున్నారు అంటుంది శివాని సిసోడియా.
Categories