
12 నిమిషాల్లో మెహందీ తో ప్రపంచపు వింతలను వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది కోజికోడ్ కు చెందిన అమ్మాయి ఆదిత్య. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఆదిత్య మెహందీ పెట్టటం లో శిక్షణ ఏమి పొందలేదు బొమ్మలు డిజైన్ లు గీయడం పట్ల ఆసక్తితో చారిత్రక కట్టడాల శిల్పాలు గీసేందుకు ప్రయత్నం చేసేది పెళ్ళిళ్ళు వేడుకల్లో మెహేంది తో ఈ కట్టడాల డిజైన్లు డబ్బు సంపాదన కోసం వేసేది. ఏదైనా కొత్తగా ప్రయత్నించటం కోసం మెహందీ తో వేసిన ప్రపంచ వింతలు నాకు ఆసియా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిపెట్టింది.