సిల్క్ లాగా హృదయాకృతి లో పచ్చగా కనువిందు చేసే ఆకులు ,పలువర్ణాల్లో పూసే పూవులతో అంధురీయం గాలిని స్వచ్చంగా మార్చేస్తుంది . గాలిలోని అమ్మోనియా ,ఫార్మాల్టీ హైడ్ ,టోలిన్ క్లైలిన్ వంటి విషవాయువులను పేల్చేసుకొంటుంది . ఇంటికి కూడా ఎంతో అందాన్నిచ్చే ఈ మొక్కను పెంచుకోవటం చాలా సులభం . కుండీల్లో కొబ్బరి పీచు,నీరు,గాలి ఉండాలి మొక్క నీడలో పెరుగుతుంది కానీ కొంత వెలుతురు కావాలి . ఎక్కువ వెలుతురులో ఉంటే ఆకులూ,పూలు రంగు పోగుట్టుకొని మాడిపోతాయి . తెగుళ్ళు రాకుండా పర్యావరణ హితమైన మందులు వాడాలి . పూలుచక్కని కడాలతో ఎరుపు తెలుపు వర్ణాల్లో చాలా అందంగా ఉంటాయి .

Leave a comment