రోజు గ్లాసు పాలతో శరీరానికి అవసరమైన క్యాల్షియం దొరుకుతుంది. అయితే కొన్ని ఇతర పదార్థాల ద్వారా కూడా కాల్షియం ను పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. 20 గ్రాముల గసగసాల పాలు కూడా గ్లాసు పాలతో సమానం. గసగసాలతో చేసిన డ్రింక్, హల్వా, డెజర్ట్ ఏదైనా తీసుకోవచ్చు. రెండు స్పూన్లు నువ్వులు కూడా గ్లాసు పాలు తో సమానం. 10 గ్రాముల కిడ్నీ బీన్స్ 100 గ్రాములు బాదం పలుకులు 100 గ్రాములు లోపు ఎనిమిది అంజీర్లు బ్రోకోలి, చిలకడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు నారింజ పండ్ల కూడా కాల్షియం ఇచ్చేవే.

Leave a comment