Categories

ఏడు సంవత్సరాల నికోల్ ఒలివేరాను అత్యంత పిన్న వయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్త గా నాసా గుర్తించింది. ఏడు గ్రహశకలాలను కనుగొన్నందుకు గాను నికోల్ నాసా నుంచి సర్టిఫికెట్ అందుకుంది.ఈ చిన్నారి బ్రెజిల్ నివాసి. ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసం ఇవ్వడానికి బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ నికోల్ను ఆహ్వానించింది.