నిరంతర ఇయర్ ఫోన్ల వాడకంతో చెవి నొప్పి,వాపు ఇతర సమస్యలతో పాటు భవిష్యత్తు లో చెవుడు సమస్యతో బాధ పడతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చెవికి క్లోజ్ గా ఇయర్ ఫోన్లు అమర్చుకొని వినటం వల్ల చెవుల్లో నెమ్మదిగా సెన్సిటివిటి తగ్గిపోతుంది కర్ణభేరికి ఇబ్బంది కలుగుతుంది. ఇయర్ ఫోన్లు వాడే వారిలో 50 శాతం చిన్నపాటి శబ్దాలు వినలేరు ముఖంగా ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల వల్ల తలనొప్పి తో పాటు మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ వాడుకోవటం కొంతలో కొంత మంచిది.

Leave a comment