Categories
ఎంత జాగ్రత్తలు తీసుకున్న మెడ దగ్గర చర్మం ఒక్కసారి నల్లగా అయిపోతూ ఉంటుంది. మెడపై పిగ్మెంటేషన్ కు కారణం అయ్యే ఎంజైమ్ యాక్టివిటీని అలోవెరా బాగా నిరోధించ కలుగుతుంది. అలోవెరా జెల్ మెడ పై రాసి కొద్దిగా సేపు మసాజ్ చేసి అరగంట వదిలేయాలి తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే నలుపు తగ్గిపోతుంది. అలాగే రెండు స్పూన్ల బేకింగ్ సోడా లో నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేయాలి. నల్లగా అయిన ప్రదేశంలో ఈ పేస్ట్ రాసి నెమ్మదిగా రుద్దాలి. అలాగే బంగాళాదుంప రసం కూడా దూది తో మెడపై నలుపు పైన అప్లయ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.