Categories
కృత్రిమ స్వీటెనర్లు వాడే వారికి ఈ ప్రమాదం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి కేర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల రిపోర్ట్స్. జీరో క్యాలరీలు అని ప్రచారం చేసే ఈ కృతిమ స్వీటెనర్లు బరువు పెంచేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఇవి వాడినప్పుడు మెదడు పనిచేసే విధానాన్ని పరిశీలించిన తర్వాత మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. దానితో ఎక్కువ తింటారని తీపి పదార్థం అది సహజం గా తయారైన,కుత్రిమంగా చేసిన క్రేవింగ్ మామూలు కన్నా అధికంగా తింటున్నారనే తద్వారా ఊబకాయం సమస్య ఎక్కువ అవుతుందనీ చెబుతున్నారు.