Categories
చంద్ర బ్రమణం వల్ల మనిషి నిద్ర వేళలు మాత్రం ప్రభావితం అవుతాయంటున్నారు స్పెయిన్ యూనివర్సిటీ న్యూరోసైన్స్ నిపుణులు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ నెలలో సగం రోజులు వృద్ధి చెందుతూ మిగతా సగం రోజులు తగ్గు తుంటాడు . చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి అయితే కనిపించని గీతా లా ఉంటే అమావాస్య అని తెలిసిందే. ఇవి మనిషి నిద్రపై ప్రభావం చూపెడతాయి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎక్కువ గానూ పౌర్ణమి నుంచి అమావాస్య దాకా చాలా తక్కువ గానూ నిద్రపోతున్నట్లు గుర్తించారు స్త్రీల తో పోలిస్తే ఈ ప్రభావం మగవారిపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు .