2020 bbc 100 ఉమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు బిల్కినో భానో దీదీ  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సువర్ణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి వరకు దేశ రాజధాని  షాహీన్ బాగ్ లో కొనసాగిన ఆందోళనలో పాల్గొన్నారు బిల్కినో భానో దీదీ షహీన్  బాగ్  దీదీ గా అందరికీ గుర్తుండిపోయారు. మేము రైతు బిడ్డలం రైతులు కష్టాల్లో ఉండి నిరసన తెలుపుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం ప్రజలందరూ వారికి మద్దతు తెలపాలని అంటూ స్ఫూర్తి ఇచ్చినా అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు ఆమె వయస్సు 82.

Leave a comment