ఈ మధ్య కాలంలో సుర్యుడికి గుడ్ నైట్ చెబుతున్నా రాత్రంతా షూటింగ్ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసి నిద్రపోతున్నా బొత్తిగా రోటిన్ గా మారిపోయింది లైఫ్ అంటుంది రకుల్‌ ప్రీత్ సింగ్. కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రంలో బిజీగా ఉంది రకుల్. నాకు కొత్త ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం అంటుంది రకుల్. ఈ మద్యే నా పేఉ మీదే ఒక యాప్‌ ప్రారంభించా. దానికి ఫాలోయర్స్ గా ఉన్న వాళ్ళకి థ్రిల్ ఇవ్వాల్నకున్నా నాకు సాహసాలంటే ఇష్టం అందుకే అభిమానులకు అలాంటి అనుభూతి ఇవ్వాలనిపించింది. అభిమానులతో హెలికాఫ్టర్ రైడ్ కి వెళ్ళాను. పావుగంట సేపు ముంబైలో గాల్లో తిరిగాను. అభిమానులతో మాట్లాడి కలుసుకునేందుకు నా దగ్గర ఆసక్తికరమైన ఐడియాలు ఉన్నాయని చెబుతుంది రకుల్.

Leave a comment