Categories
ప్రతిరోజు రెస్టారెంట్ లో భోజనం చేసే వారి కంటే ఇంటి భోజనం చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు. హోటల్ ఆహారంలో సమతుల్యత ఉండదని రుచికోసం కలిపే కొన్ని రకాల పదార్థాలు జీర్ణ క్రియలకు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. సోడియం కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు శాచ్యురేటెడ్ ఫ్యాట్ పెంచే వాటిని రెస్టారెంట్స్ లో వాడతారు అదే ఇంటి భోజనంలో ప్రతిదీ ఆచితూచి వాడతారు కనుక ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇమ్మని చెబుతున్నారు.