కరోనా సమస్య పూర్తిగా పోలేదు కనుక జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. భోజనం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు, విటమిన్-సి సమృద్ధిగా ఉండే వాటితో పాటు ఆహారం లో క్యాబేజీ, బ్రోకోలి, పాలకూర వంటివి తప్పక  ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఇచ్చే పెద్ద బహుమతి నిద్ర ఇది శరీరంలోని మలినాలను బయటికి పంపి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. వ్యాయామం రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి కనుక క్రమం తప్పకుండా ఉదయం కొద్దిసేపు ఎండలో ఉండటం వేగవంతమైన నడక కొనసాగించాలి.

Leave a comment