102 సంవత్సరాల శకుంతల చౌదరి ని తాజాగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. 1947 లో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో చేరి అసోమ్ విభాగాన్ని నడిపించారు. ఆచార్య వినోబా భవే నెలకొల్పిన అసోమ్. అరుణాచల్ సరిహద్దుల్లో ఉన్న ‘మైత్రీ ఆశ్రమ్‌’ బాధ్యతలు స్వీకరించారామె. పశ్చిమ బెంగాలో ‘గోహత్య నివారణ్‌ మూవ్‌మెంట్‌’లో భాగస్వామి అయ్యారు. ఇన్నేళ్ల జీవితంలో ప్రజా శ్రేయస్సు కు ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ కోసం పనిచేస్తూ ప్రజలకు ఆడంబరాలకు దూరంగా ఉన్నారు శకుంతలా చౌదరి.

Leave a comment