Categories
ప్రయాణాల్లో పసిపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోయేలా చూడటం తల్లులకు కాస్త కష్టమే. మేలుకుని ఆడుకొన్న అంత సేపు పర్లేదు కానీ నిద్ర వస్తే మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఫోల్డింగ్ బేబీ బెడ్ లో అలాంటి సమస్యలు ఏవీ లేకుండా హాయిగా ప్రయాణాలు చేసేయచ్చు. హై క్వాలిటీ లగ్జరీ కెపాసిటీ కలిగిన ఈ బ్యాగ్ ని పిల్లల వస్తువులు అన్నీ చక్కగా తట్టుకునేందుకు వాళ్ళకి నిద్ర వస్తే దాన్ని బెడ్ గా మార్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. తల భాగం ఎత్తుగా పిల్లలు వీలుగా పడుకునేలా ఎడ్జస్ట్ చేయవచ్చు.