నూనె పిల్చేసే కంచం ఒక్కటి మార్కెట్లో వుంది. ఈ Absorb Plate ని ధాయ్ ల్యాండ్ లోకి తెచ్చిన బిబిడివో అన్న యాడ్ ఏజెన్సీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కంచం ప్రేత్యేకత ఏమిటంటే ఈ ప్లేట్ లో పెట్టిన ఆహార పదార్ధాలలో అదనంగా చమురు వుంటే దాన్ని పిల్చేస్తుంది. ఒక సారి ఈ ప్లేట్ నిండా వేయించిన పదార్ధాలు పెడితే ఏడు మిల్లీ లీటర్ల చమురు పీల్చేస్తుంది. ఇప్పటి వరకు ఇలా నూనె పిల్చేందుకు టిష్యు పేపర్ల తో అద్దటం చేస్తున్నారు. ఇక ఇలాంటి పళ్ళాలు వస్తే ఇక శరీరం లో కొవ్వు చేరనట్లే. ఈ ప్లాట్ చేసే మాయ చూడాలంటే వీడియోలో చూడొచ్చు.

Leave a comment