Categories
కోపాన్ని కొన్ని నియమాలతో నియంత్రించుకోవడం సాధ్యమే అంటున్నారు ఎక్సపర్ట్స్. ముందుగా కోపం వస్తే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి దీనితో అరిచే స్థాయి మాట్లాడే స్థాయికి వస్తుంది మెదడు. శారీరక మానసిక ఒత్తిడి కొన్ని సందర్భాల్లో కోపానికి కారణం అవుతుంది దీనికి వ్యాయామం యోగా పరిష్కారం. విపరీతంగా కోపం వస్తే ముందుగా నిలబడిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి పది నిమిషాలు నడవడం కూడా మంచిదే. నేను చేసిందే రైట్ అనుకునే మన స్థితిని మార్చుకుంటే కోపం సహజంగానే తగ్గిపోతుంది.