మంచి వెన్నతో రుచి కరమైన ఆహారపదార్థాలు తయారు చేసుకోవచ్చు.కానీ అంత వెన్నతో శరీరం బరువు పెరుగుతామన్న భయంతోను ,లేదా వెన్నవాడకం వద్దని డాక్టర్ సలహా ఉంటేనే దానికో ప్రత్యామ్నాయం కనిపెట్టారు షెఫ్స్. వెన్నను పోలిన రుచి కావాలంటే నట్స్ తో చేసిన పూరి వాడకం సరైన ప్రత్యామ్నాయం అంటున్నారు. పైగా ఈ మిశ్రమంతో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. లేదా రెండు వేయించిన వెల్లుల్లి రెబ్బలు ,జీడి పప్పులు,నీరు ఈస్ట్ కలిపి చేసిన విశ్రమం పోషక భరితంగానూ ఆరోగ్యాన్ని ఇచ్చేదిగానూ ,నెయ్యి ఇవ్వగలిన రుచి ఇచ్చేదిగానూ ఉంటుందంటున్నారు.

Leave a comment