ఇవ్వాళ్టి అమ్మాయిలకు జుట్టుకు నూనె రాయటం అన్నది అత్యంత అయిష్టమైన పని .కానీ ప్రతిరోజు జుట్టుకు నూనె రాసి మసాజ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగై పోషకాలు జుట్టు కుదుళ్ళకు పోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది హెయిర్ ఆయిల్స్ రాస్తేనే మేలు జురుగుతుంది అనుకోవటం పొరపాటే .స్వచ్చమైన కొబ్బరి నూనెతో ప్రతి రోజు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇష్టం లేకపోతే తలస్నానంతో ఆ నూనె పోతుంది. పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వాడకం వల్ల ఆహారంతో అవసరమైన కొవ్వు అందుతుంది. డైట్ తో ప్రతి రోజు అందే సాధారణ ఫ్యాట్ శిరోజాలకు చర్మాన్ని మెయిన్ టెయిన్  చేసేందుకు శరీరానికి సరిపోతుంది.

Leave a comment