Categories
చలికాలం ఫ్యాషన్ దుస్తులు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగులతో లాంగ్ స్కర్ట్స్ ఫ్యాషన్ లుక్ ఇస్తాయి. ఊల్, కాటన్ మెటీరియల్ డ్రెస్ లకు ఒంటికి హత్తుకున్నట్లు కనిపించే జాకెట్లు అందం ఇస్తాయి. మెడకు చుట్టే స్కార్ఫ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సౌకర్యంగా అనిపించే స్వెటర్ దుస్తులతో కలిసిపోయి వెచ్చదనం తో పాటు అందం ఇస్తాయి. అలాగే మందంగా ఉండే ఊల్ తో తయారైన స్టోల్ కూడా ఎంచుకోవచ్చు.