Categories
సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా లో ఖరీదైన ఇళ్ల మార్కెట్ లోకి ప్రవేశించారు. రెవెన్యూ 22 శాతం లాభాలు 79 శాతం పెంచగలిగారు. మార్కెట్లో 2230 కోట్లు సేకరించగలిగారు. ఇది అనిత అర్జున్ రావ్ సమర్ధత. భారత దెస వ్యాపార వాణిజ్య రంగాల్లోని శక్తిమంతమైన మహిళల్లో ఈమె ఒకరు.