ప్రముఖ డిజైనర్లు నవ్యసాలి ముఖర్జీ, రిధిమెహ్రా, అనామిక ఖన్నా వంటి వాళ్ళు ప్రత్యేకమైన పని తనంతో పరిచయం చేసిన కేఫ్ ఇవ్వాల్టి యూత్ ట్రెండ్. చేతులు లేకుండా బుజాలను కప్పుతూ గౌన్లు, మాక్సిలు, క్రేప్ టాప్ లు పలజోల పైకి ఈ క్రేప్ తిరుగు లేని ఫ్యాషన్. ఫారిన్ కాంట్రాస్ లో పెళ్లి గౌన్లు సాయంత్రపు పర్తీల లో వేసుకునే దుస్తులకు జతగా ఫ్యాషన్ గా వేసుకునే కేప్ అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చి మన దేశం లో వాలి పోయింది. చీరల పైకి నేట్టేడ్ తరహావి బాగుంటాయి. కంచి పట్టు పరికిణీలకు నెట్, ఎంబ్రాయిడరీ పని తనం వున్న రాసిల్క్ కంచి పట్టు రకాలకు బెనరస్ రకాలు బాగుంటాయి. జీన్స్ సాదా అనార్కలి డ్రేస్సులు కోల్డ్ షాల్డర్ కేప్ టాప్స్ వస్తున్నాయి. అటు మోడ్రన్ ఇటు సాంప్రదాయంగానూ చెక్కని రంగులు ఎంబ్రాయిడరీ, కట్ వర్క్ పనితనం వున్నా కేప్ లో చాలా బాగుంటాయి.
Categories