మహానటిలో సామిత్రి పాత్రలో నటించాక కీర్తీ సురేష్ కు పరిశ్రమలో ,ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా గురించి తనకు మాట్లాడేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయంటుంది కీర్తీ సురేష్. ముఖ్యంగా ఈ చిత్రంలో 120 కి పైగా కాస్ట్యూమ్స్ ధరించాను .చిన్న చిన్న సన్నివేశాలకు కూడా కనీసం మూడు సార్లు కాస్ట్యూమ్స్ మార్చారు.ఇదో కొత్త అనుభవం అంటుంది కీర్తి. అవన్నీ యాభై ఏళ్ళ క్రితం పాత కాలం చీరెల రకాలు .పేపర్ లాగా పల్చగా ఉండి చాలా జాగ్రత్తగా హాండిల్ చేయవలసి వచ్చింది. అప్పటి కాలానికి తగ్గట్లు ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయటం వల్ల చాలా సున్నితంగా లాగితే చిరిగేలా ఉండేది. ఆ కాలంలోకి వెళ్ళిపోయాను అంటుంది కీర్తి. కానీ కష్టానికి తగ్ ఫలితం దొరికినట్లే ఉంది.

Leave a comment