దిశా కలెక్టర్ పెద్దల కోసం విలువల కోసం ఆడవాళ్ళ కోసం పర్యావరణ ప్రేమికుల కోసం పని చేస్తుంది.ఈ సంస్థ సహా వ్యవస్థాపకురాలు తేజస్వి దంతులూరి హైదరాబాద్ లోని తెల్లాపూర్ ప్రాంతంలో దిశ కలెక్టివ్ ఏర్పాటు చేశారు.పిల్లల కోసం గ్రీన్ స్కూల్ నడిపిస్తోంది.వంద మంది మహిళా రైతులు పండించిన ఆర్గానిక్ ఆహారం ఇక్కడ నుంచి మార్కెట్ అవుతుంది . క్లాత్ స్వాప్ పార్టీ అంటే వాడకుండా మిగిలిపోయిన దుస్తులు అమ్మకానికి పెట్టే పార్టీలు నిర్వహిస్తోంది తేజస్వి. ఈమె హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి మీడియా కమ్యూనికేషన్స్ మాస్టర్స్ పూర్తి చేసింది.ఫిల్మ్ మేకింగ్ కెరియర్ గా ఎంచుకున్న తేజస్వి తీసిన వీడియో డాక్యుమెంటరీకి యునెస్కో అవార్డ్ వచ్చింది.

Leave a comment