ఒక్క పూటలో లేదా కొన్ని గంటలు శ్రమ పడితే బాగా డబ్బు వస్తుంది కదా అనుకోవడం నాకు అస్సలు నచ్చాడు అంటోంది పూజా హెగ్డే. డబ్బు కోసం ఏది పడితే అది చేయడం నా వల్ల నైటే కాదు ఈ మధ్యనో ప్రముఖ కంపెనీ వెయిట్ లాస్ పిల్ ప్రోగ్రామ్ చేయమన్నారు. మంచి పారితోషకం ఆఫర్ చేసారు నిజమే కానీ నాకా కాన్సెప్ట్ నచ్చలేదు. మాత్రలు వాడితే బరువు తగ్గిపోతారని ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. చక్కని డైట్ అలవాట్ల తో వ్యాయామాలు అనుసరిస్తూ సహజ పద్దతిలో బరువు తగ్గాలి. రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ జేవన శైలి మార్చుకుంటే బరువు తగ్గుతారు.అది ఆరోగ్యం అంటే కానీ ఈ పిల్ వేసుకుంటే కాదు. అందుకే నాకు యాడ్ అంటే కానీ ఈ పిల్ వేసుకుంటే కాదు. అందుకే నాకు యాడ్ నచ్చలేదన్నాను అంటూ తన అభిప్రాయం చెప్పుతుంది పూజా హెగ్డే.
Categories