ఇన్ స్టాగ్రామ్ లో రాశీ ఖన్నా తాజా ఫోటో ఒకటి అందరూ మెచ్చేసుకొన్నారు. జిమ్ లో ట్రైయినర్ అద్వర్యంలో కష్ట పడుటున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేసి నో పెయిన్, నో గెయిన్ అన్న కాప్షన్ పెట్టి, తానూ కష్ట పడుతుంటే ట్రైయినర్  సాడిస్టిక్  గా నవ్వుతున్నారాణి వర్ణించింది రాశీ ఖన్నా. ఏ విషయం గురించి చెప్పుతూ విజయానికి దగర దారులుండవు. సుఖ పడాలంటే కుదరదు పైగా అలా కష్ట పడకుండా దక్కే సుఖం నే కోరుకోను అంటోంది రాశీ ఖన్నా. బరువు ఎలా తగ్గారు. ఆ టిప్స్ ఏమిటో చెప్పండి అని నన్ను అడుగుతుంటారు. నాకు నవ్వొస్తుంది అలా అడిగితె. తగ్గాలన్న కాంక్ష, కష్ట పడే గుణం వుంటే టిప్స్ అవసరం లేదు. ఒక్కోల్ల శరీర తత్వం ఒక్కోలా వుంటుంది. ఒకల్లకి ఇచ్చిన చిట్కా ఇంకోళ్ళకి పని చేయదు. బద్దకం వదిలించు కొని వ్యాయామం చేస్తే ఎవరైనా సన్నగా చక్కగా ఆరోగ్యంగా వుంటారంటుంది రాశీ ఖన్నా.

Leave a comment