పండగలు, పుట్టినరోజులు,శుభ కార్యాలు నేను షూటింగ్ లో ఉన్నప్పుడు వస్తే ఏడుపు ఆగదు అంటుంది కాజల్,షూటింగ్ కోసం ఇంటికి దూరంగా ఉండవలసి వస్తే కష్టమే, అమ్మ,నాన్నా నాతో వస్తూ ఉంటారు. అయితే ఒంటరిగా విదేశాల్లో ఉండవలసి వచ్చినప్పుడు-సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేయవలిసి వచ్చినప్పుడు ఏమి అనిపించదు అలవాటైపోయింది కాని మరీ షూటింగ్ ల్లో పండగ వస్తే ఇబ్బంది అంటుంది కాజల్.దాదాపుగా పండగా రోజులన్ని ఇంటికే కేటాయిస్తాను,ఇంట్లో అందరి మధ్య ఉండే సంతోషం ఎప్పుడు పోగోట్టుకోను శుభకార్యాల్లోనే కదా అందరూ కలిసేది అంటుందిన కాజల్. అమ్మయిలకు కుటుంభ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది కదా.

Leave a comment