టోక్యో యానివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రపంచానికి ఒక తియ్యని కబురు అందించారు స్టెమ్స్ సెల్స్ ను డెవలప్ చేసి కొత్త టెక్నిక్ ద్వారా శిరోజ మూలాలని యాక్టివేట్ చేసి 5000 వరకు వెంట్రుకలని మొలిచేలా చేయగలమని చెస్తుతున్నారు . వాళ్ళు కనిపెట్టిన హెయిర్ రీజనరేషన్ ట్రాన్స్ ఫ్లాంట్ కారణంగా బట్టతల సమస్య కారణం అత్యంత వేగంగా జుట్టు మొలపించడం సాధ్యమే అంటున్నారు. ఇ ప్పటి వరకు అందుబాటులో ఉన్న చికిత్స్ తల వెనుక భాగంలో ఉన్న వెంట్రుకలను ముందుకు తెచ్చి అమర్చడం , అయిల్ దీని వల్ల కొత్త వెంట్రుకలు రావు దట్టంగా ఉండవు. జపాన్ పరిశోధకులు తమ పరిశోధన ను రాబోమే ఐదేళ్ళలో ప్రపంచానికి పరిచయం చేస్తాయని, వెంట్రుకలు పల్చబడం, బట్టతల రావడం వంటివి లుకుండా చేస్తామంటున్నారు.

Leave a comment