సంతోషం, ఆశ్చర్యం ఇలాంటి భావనలు కలిగివున్నప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి లోనవ్వుతాం. ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ శరీరానికి మెదడుకి ఎంతో ఉత్సాహం, ఉత్తేజం అందిస్తుందంటున్నారు పరిశోధకులు. ఇలాంటి ఆనందం చక్కని ప్రక్రుతి అందాలూ చూస్తున్నప్పుడు రోజువారీ జీవితంలో అనుకోకుండా ఏదైనా సంతోషించే సంఘటన ఎదురయ్యినప్పుడో మనకిష్టమైన మనుషుల్ని కలిసినప్పుడో ఒక సంభ్రమాశ్చర్యం పొందుతాం. ఇది ఆకస్మికంగా మెదడులో జరిగే ఒక ప్రకంపన. ఇది ప్రతి దినం రెగ్యులర్ గా జరగదు. ఇప్పుడో అనుకుని విషయం నిజంగా అలా ఆనందించె ఘడియ వస్తే ఆ అనందాన్ని మానస్పూర్తిగా అనుభవించండి. ఆ భాంధవ్యాన్ని స్వాగతించండి. అంతే కానీ అలాటివి ఎదురయ్యే వచ్చె సంతోషాన్ని గంభీరంగా అనిచేయకండి. ఇవి శరీరాన్ని ఎంతో శక్తి వంతం చేసి, దీర్ఘకాలపు అనారోగ్యానికి కుడా ఒక్కసారి పోగొడతాయి అంటున్నారు. సంతోషానికి వున్న శక్తి ఇదే మరి.

Leave a comment