వేరుసెనగ పప్పు ప్రతినిత్యం గుప్పేడు తింటే మృతువును దూరం పెట్టినట్టే అంటున్నారు మాస్టర్ పరిశోధికులు. ప్రతి రోజు పది గ్రాముల ఉడక బెట్టిన వేరుసెనగ గింజలు తినటం ద్వారా గుండె జబ్బులు ,కాన్సర్ లు రావంటున్నారు. వేరుసెనగపపు లోని ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్ లు శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి. అదే సమయంలో పీనట్ బట్టర్ వల్ల అధిక ఉప్పు షుగర్ శరీరంలోనికి చేరడం వల్ల అనారోగ్యం రావు ప్రయోజనం శున్యం అంటున్నారు. కేవలం ఉడకబెట్టిన వేరుసెనగ గింజలే తినాలంటున్నారు.

Leave a comment