Categories
శనివారం అంటే వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయులవారిని కూడా పూజంచాలి.ఎంతో ప్రీతికరమైన రోజు.
ఆంజనేయ స్వామి శనివారం జన్మించారు.ఒకనాడు శనీశ్వరుడు అందరికి నేను పట్టాను కానీ నిన్నే నేను పట్టుకోలేకపోతున్నాను అని.అప్పుడు ఆంజనేయులవారు శనీశ్వరుడిని తనివితీరా ఏడిపించాలని తన శిరస్సుపై కూర్చోమని తనతలపై బండ రాయినిపెట్టుకున్నాడు,అట్టి సమయంలో శిరస్సుపైన కూర్చుని వున్న శనీశ్వరుడు బాధపడి ఆంజనేయ స్వామిని తనను వదిలి పెట్టమని తనని ఆరాధించే భక్తులను రక్షిస్తాను అని అర్ధించెను.
ఆంజనేయులవారి దండకం,చాలీసా పఠనం చేసేవారి వద్దకు శనీశ్వరునికి అర్హత లేదు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు, అప్పాలు.
-తోలేటి వెంకట శిరీష