‘కాల్ ఫీల్డ్ చిల్డ్రన్ క్లాసెస్’ పేరుతో ఇక్కడ ఆడపిల్లలు మండుతున్న బొగ్గు దగ్గర చక్కని నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్ఖండ్ లోని సహనా పహాడి కి చెందిన అమ్మాయిలు వీళ్లు. ఇక్కడున్న ఓపెన్ కోల్ మైనింగ్ గనుల్లో బొగ్గు దొంగతనం చేసి కడుపు నింపుకొనే కుటుంబాల్లో ఈ బొగ్గు రంగులను చేరదీసి పినాకి రాయ్ తన భార్యతో కలిసి ఓ విదేశీ ఎన్జీవో సహాయంతో చదువు చెప్పించి పుస్తకాలు తిండి ఇస్తున్నాడు. ఉన్నత విద్య దిశగా ఇప్పుడు అమ్మాయిలు అడుగులు వేస్తున్నారు.తమ తలరాతను ఎట్లా మార్చుకున్నారో సూచిస్తూ ఈ నృత్యం చేశారు.

Leave a comment