Categories
శరీరాన్ని కదిలించటం తక్కువై ప్రపంచ జనాభా అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.మొత్తం 168 దేశాల్లోని సమాచారం ప్రకారం 55 దేశాల్లో 3 వంతుల జనాభా లో కదలిక వ్యాయామం చాలా తక్కువగా ఉంది. కనీసం రోజులో 75 నుంచి 150 నిమిషాలు శారీరక చురుకుదనం అవసరం కాగా ఆ మేరకు వ్యాయామం చేసేవారు 22-25 శాతం మాత్రమే రాబోయే రోజుల్లో దేశ ఆరోగ్యం పైన దాని ప్రభావం తీవ్రంగా ఉందని కదలిక లేక వచ్చే అనారోగ్యాలు జీవితాన్ని కుంగ దీసి మరణానికి దగ్గర చేసే రోగాలని ఆరోగ్య సంస్థ చెబుతోంది.