లేత ఆకుపచ్చ రంగు ఆకులతో హృదయాకారపు పూలతో ఆసియా బ్లీడింగ్ హార్ట్ మొక్కలు బాల్కనీలో పెంచుకోవచ్చు అధిక వేడికి తట్టుకుంటాయి.అలాగే నీడ లోను పెరుగుతాయి.కుండీల్లో ఈ మొక్కలు పెంచుకోవాలంటే అందులో నింపే మట్టిలో వర్మి కంపోస్ట్, పశువుల పేడ కలిపి నింపుకుంటే బలంగా ఎదుగుతాయి .ఒక్క కొమ్మకు డజన్ పైగా పువ్వులు పూస్తాయి. ఇవి ఎరుపు గులాబీ పసుపు తెలుపు వైలెట్ కాంబినేషన్ లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్కలకు కాల్షియం అవసరం ఎక్కువ నేలపైన నాటినా తగిన పోషకాలు అందిస్తే చక్కగా ఎదుగుతాయి.

Leave a comment