విటమిన్ కాప్యూల్స్ తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటారు కానీ ఇవి కేవలం ఒక షార్ట్ కట్ మాత్రమేనన్నది వాస్తవం. విటమిన్లు, మినరల్ కాప్స్యుల్స్ వంటి సప్లిమెంట్స్ తో బయోటిన్’, సెలీనియం వంటి ఖనిజాలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా జుట్టు ఎదుగుదల ప్రధాన్యంగా వారసత్వం పై ఆధారపడి వుంటుంది. ప్రోటీన్లు, ఐరన్లు అధికంగా గల పోషకాహారం వల్ల ఫలితాలుంటాయి. శాకాహారులు పాలు, పాల ఉత్పత్తులు, టోపు, సోయా పనీర్ వంటివి ఆహారంలో అత్యధిక భాగం చేసుకోవాలి.మాంసాహారులైతే గుడ్డు, చేపలు, ఆహారంలో భాగంగా చేసుకోవాలిశిరోజాలు రోజు వాష్ చేసుకున్నా పర్లేదు కానీ మెయిల్డ్ షాంపు వాడాలి. కండీషనర్ ను వారంలో ముడు సార్లు వాడితే సరిపోతుంది.

Leave a comment