కొందరు తెల్లారుతూనే లేచిపోతారు. మరి కొందరు ఎంత పొద్దెక్కినా లెవరు. ఒక వేళ అలా లేచినా నిద్ర చాలదనో, నీరసంగా ఉందనో డల్ గా మొహం పెట్టేస్తారు. ఇందుకు ఇలా త్వరగా ఆలస్యంగా నిద్ర అలవాటు అంటే జీన్స్ అంటున్నారు పరిశోధకులు. ఆలస్యంగా నిద్ర లేవటాన్ని  కుడా జీన్స్ ప్రభావితం చేస్తాయి అంటున్నారు. ఈ పరిశోధన ఈ దిశగా కొనసాగించారు. శాస్త్రీయంగా మనం శరీరాల్లో అంతర్గత సర్కిడియన్ క్లాడ్స్ ఉంటాయి. ఇవి హిపాధల మస్ వద్ద వేలాడి నెర్వ్ సెల్స్ తో తయారై ఉంటాయి. ఇవే అన్ని రకాల శారీరక పని తీరులను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మన నిద్రించే అలవాట్లను నిద్దేశిస్తాయి అంటే శరీరపు రంగు, పోలికలు మాత్రమే కాకుండా జీన్స్ ఈ నిద్ర అలవాటును కుడా వారసత్వంగా ఇస్తాయన్నమాట.

Leave a comment