కాఫీ తయారికి వాడే మెడికల్ మష్రూమ్స్ వచ్చాయి. కాఫీ చేసి తాగితే పుట్టగొడుగుల వాసనలు ఏవి రావు. అమెరికాకు చెందిన ఫోర్ సిగ్మటిక్ కంపెనీ పోషక విలువలు,ఔషధగుణాలు ఉన్న పుట్టగొడుగులు పోడితో చక్కని కాఫీ అందిస్తుంది. మాములు కాఫీ కంటే ఈ కాఫీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటోంది.ఈ పుట్టగొడుగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.మాములు కాఫీతో పోలిస్తే ఈ మష్రూమ్స్ కాఫీ కాస్త తక్కువ అసిడిక్ గా ఉంటుంది.ఇందులో కెఫిన్ కూడా తక్కువే కనుక ఆరోగ్యం.

Leave a comment