సినిమా విజయం నాకు పరాజయం నాకు రెండూ ఒకటే అంటోంది రష్మిక మందన్న . నిజానికి విజయం ఎప్పుడు ఉత్సాహం ఇస్తుంది . కానీ పరాజయం ఎదురైందని ఇంకో సినిమాను మరోలా చూడలేను. నాకు రెండు సమానమే. విజయం సాధించిన సినిమా వల్ల నాకు మరిన్ని అవకాశాలు రావచ్చు. నా దృష్టిలో సినిమా కేవలం డబుల అవకాశం మాత్రమే కాదు. దాని కోసం ఎంత కష్టపడ్డాం ఎంత నేర్చుకున్నాము అన్నదే కీలకం సరైన ఫలితం రాకపోతే ఎంతో భాదగా వుంటుంది. కానీ ఆ సినిమా కోసం చేసిన ప్రయాణం లో నేర్చుకొన్న విషయాలు తలుచుకొని స్వాంతన పొందుతాను.పారితోషికాల్లో తేడా ఉంటుంది,కానీ సినిమా ఫలితం మాత్రం హీరో,హీరోయిన్ల పైన ఒకేలాంటి ప్రభావం చూపెడుతుంది.

Leave a comment