ఆకృతి ఖత్రి అతిపిన్న వయస్కురాలైన మహిళా డిటెక్టివ్ ఐదేళ్ళ క్రిందట ఢిల్లీ లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని ప్రారంభించింది . ఎం.బి .ఎ చేస్తూనే ఒక డిటెక్టివ్ ఏజన్సీ లో పనిచేసేది . పెళ్ళి సంబంధాలు వివాహ బండ్ల అంశాల్లోనే గో బ్రాండ్ కాపీరైట్స్ ,మనీ ట్రాప్ ,లేబర్ కోర్ట్ కేసులు ,మోసాలు,భూతగాదాలు కూడా పరిశోధన చేసి విజయవంతం అయింది ఆకృతి . 2014 లో లీనస్ డిటెక్టివ్ ఏజన్సీ ని సొంతంగా స్థాపించింది . ఇక్కడ 75 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు . ఎక్కువ మంది వీళ్ళలో మహిళలే. మన దగ్గర లేడీ డిటెక్టివ్ లు ఎక్కువ మంది లేరు సాహసం చేయాలి అనుకుంటే ఈ జాబ్ లోకి ఎవరేనా వచ్చి పేరుతెచ్చుకోవచ్చు అంటుంది ఆకృతి ఖత్రి .

Leave a comment