యవ్వనంలో ఫిట్ నెస్ తో ఉండాలని ఎన్నెన్నో సౌందర్య సాధనాలు, చికిత్సలు తీసుకొంటారు. కానీ వీటన్నిటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరో బిక్ వ్యాయామ ఫలితాలు మరింత ప్రభావంతంగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. రిథమిక్ గా సాగే ఈ వ్యాయామం కండరాలు సాగి పోకుండా, కణాల పని తీరుపై అనుకూల పలితాలు చూపెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మజిల్ స్ట్రెంత్ కోసం చేసే వ్యాయామాలు కేవలం 15 నిమిషాల పాటు చేసిన స్పా చికిత్స కంటే శక్తి వంతంగా పని చేస్తాయంటున్నారు. అ రకపు వ్యయాయంలో అయినా క్యాలరీలు కరిగించ్తంలో సమర్థవంతంగా పని చేస్తాయని సాధారణంగా 30 నుంచి 60 నిమిషాలలో ముగించే ఈ ఏరోబిక్ వ్యయాయం శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచటంతో పాటు సౌందర్యాన్ని పెంచేదిగా, వృద్ధాప్య లక్షణాలను దూరం చేసేదిగా ఉంటుందని రిపోర్ట్.
Categories