కధ పరంగానో, నటన వృత్తి వుంది కనుకనో సమాజానికి ఎంతో సేవ చసే పాత్రల్లో హీరోయిన్లు మెరిసిపోతారు. వాళ్ళ సెవభవాన్ని మై మరచి చూసే ఎంతో మంది ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ అవుతారు. కానీ యమీ  గౌతమ్ మాత్రం ఇతరులకు చెప్పే ముందర మనం అలోచించి చూపించాలనే అభిప్రాయం తోనే వుంది. కాబిల్ చిత్రం లో అందురాలిగా నటించిన యమీ, ఆ చిత్రం విడుదలకు ముందే తన కళ్ళను డొనేట్ చేసిందట. అంటే కాదు ఆమె కుటుంబ సభ్యులు అందరు కళ్ళు ఇతర అవయువాలు దానం చేసేందుకు అంగీకరించారట. ఈ విషయం గురించి అప్పుడే అందులో బాధలు అర్ధం అవుతాయి. దాన్ని సులువుగా ఇతరులకు వివరించగలుగుతాము  అంటుంది. ఇప్పుడు ప్రజల్లో అవ్యువదానం గురించి అవగాహన కలిగించేందుకు కృషిచేస్తానంటుంది.

Leave a comment