సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వ్యాయామం గురించి ఆలోచించరు.ఆరోగ్యంగా ఉండటం ఫిట్ నెస్ రెండు వేరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఆడవాళ్ళలో హెండిల్స్ బెల్లీ థైఫ్యాట్ ప్రాబ్లమ్స్ వయసు పెరుగుతున్నకొద్ది వస్తాయి.లోవర్ బ్యాక్ ,వెస్ట్ కూడా సమస్యే. తప్పనిసరిగా ఉన్న ఆరోగ్యం నిలుపు కొనేందుకు ఫిట్ నెస్ కోసం ఎక్సర్ సైజులు కొనసాగించాలి.ఇంట్లో స్టేషనరీ బైస్కిల్ ,వాడుకోవచ్చు. ఒక వేళ ఇంట్లో ఒక్కళ్ళే వంటరిగా చేయటం బోర్ గా ఉంటే దగ్గర లోని జిమ్ కు వెళ్ళే అలవాటు అయినా చేసుకోవాలి. వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. భోజనం చేయటం ఎంత అవపరమో వ్యాయామం అంతే అవసరం.

Leave a comment