బాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తంమీద డాన్సర్లలో ప్రత్యేకమైన పేరుంది కత్రినా కైఫ్ కి ఎన్నో పాటల్లో నిరోపించుకుంది కూడా. ఇప్పుడు రాబోయే కొత్త సినిమా ‘దగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ పాటట ఓ పాట కొసం కత్రీనా తన డైట్ మొత్తం మార్చుకుందిట. ఈ పాట పాటట ఎన్నో స్టయిల్స్ ఉన్నాయిట. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ పాటలో ఉత్తర భారత దేశానికి చెందిన ఏ హడీ అన్న జానపద నృత్యానికి జెమినాస్టిక్స్ మిక్స్ చేసి సరికొత్త స్టెప్స్ ఉన్నాయిట. బ్రిటిషర్స్ కాలం నాటి దొంగల ముఠా దగ్గుల నేసథ్యం లో కధ సాగె ఈ సినిమాలు , పాటల కొసం ఓపిక రావడం కొసం అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటూ ప్రతీ రోజూ ఐదు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుందిట కత్రీన.

Leave a comment