సగం తాగిన కూల్ డ్రింక్ టిన్ ,ఏ రసగుల్లలో ఉన్నా సగం ఖాళీ అయిన టిన్ అలాగే ప్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు కానీ ఇలా పెట్టటం అనారోగ్యకరం అంటారు ఎక్స్ పర్డ్స్ . టిన్ ఓపెన్ చేసినప్పుడు ఆక్సిజన్ కోటింగ్ తో రియాక్టయి లోపల ఆహార పదార్దాలకు హాని జరుగుతుంది . హైడ్రోస్ టిన్ వల్ల అజీర్ణం ,డిప్రషన్ కూడా రావచ్చు . టిన్ లోపలి పదార్ధం శుభ్రమైన ప్లేట్ లోకి తీసి క్లింగ్ ఫిల్మ్ కవర్ చేసి ప్రిజ్ లో పెట్టడం సురక్షితమైన మార్గం . క్వా నింగ్ ప్రక్రియ వల్ల ప్రయోజనాలు ,నష్టాలు కూడా ఉంటాయి . వాటిని పరిగణలోకి తీసుకోవాలి .

Leave a comment