Categories
అరచేతిలో వేసే మెహందీ డిజైన్ వెనుక ఒక అర్థం ఉంది అంటున్నారు ఎక్సపర్ట్స్. హృదయాకారంలో వేసే హార్ట్ డిజైన్ స్వచ్ఛత నమ్మకానికి సూచన అలాగే వధూవరులను మెహందీ డిజైన్ గా వేయడం, వారిరువురు పరస్పరం అన్యోన్యంగా ఉంటారనేందుకు సంకేతం పువ్వుల డిజైన్ సామరస్యత, ప్రేమ శ్రేయస్సు ను సూచిస్తుంది. సర్కిల్ డిజైన్ విశ్వానికి చిహ్నం. నెమలి డిజైన్స్ అందానికి సృజనాత్మకతకు చిహ్నం. కలశం డిజైన్ మార్వాడి సమాజంలో ఒక ట్రెండ్. దీన్ని నిండైన హృదయానికి దీన్ని నిండయిన
హృదయానికి పర్యాయపదం గా భావిస్తారు.