మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో హిట్ అవుతూ మహిళా దర్శకుల క్రియేటివిటిని ప్రేక్షకులు గుర్తించేలాగా చేసారు. నాలుగేళ్ళ క్రితం గీరీషిండే, అలనాటి అందాల తార శ్రీదేవిని సరికొత్తగా చూపిస్తూ ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తీసి ఫస్ట్ మార్కులు కొట్టేసి మళ్ళా ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలియాభట్ లు నటించిన డియర్ జిందగీ తో ప్రేక్షుకులను పలకరించాబోతుంది. ఫరాభాన హ్యాపీ న్యూ ఇయర్, రీమాకాగ్సీ తలష్ లీనా యాదర్ 'పార్చ్ డ్' మేఘనా గుల్జార 'తల్వార్' సినిమాలు అన్న కొత్త కొత్త ఆలోచనలే ఆడవాళ్ళ ఆలోచనలన్న సినిమా లైతే అన్న ఇలాగే సక్సెస్ మాట కట్టుకుంటాయేమో!!!!!!!!!!!!
Categories
Gagana

బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ హవా

మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో హిట్ అవుతూ మహిళా దర్శకుల క్రియేటివిటిని ప్రేక్షకులు గుర్తించేలాగా చేసారు. నాలుగేళ్ళ క్రితం గీరీషిండే, అలనాటి అందాల తార శ్రీదేవిని సరికొత్తగా చూపిస్తూ ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తీసి ఫస్ట్ మార్కులు కొట్టేసి మళ్ళా ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలియాభట్ లు నటించిన డియర్ జిందగీ తో ప్రేక్షుకులను పలకరించాబోతుంది. ఫరాభాన హ్యాపీ న్యూ ఇయర్, రీమాకాగ్సీ తలష్ లీనా యాదర్ ‘పార్చ్ డ్’ మేఘనా గుల్జార ‘తల్వార్’ సినిమాలు అన్న కొత్త కొత్త ఆలోచనలే ఆడవాళ్ళ ఆలోచనలన్న సినిమా లైతే అన్న ఇలాగే సక్సెస్ మాట కట్టుకుంటాయేమో!!!!!!!!!!!!

Leave a comment