వ్యాయామం చేసే ముందర పోస్ట్ వర్కవుట్స్ చేయమంటారు నిపుణులు అంటే ఏం చెయ్యాలి? వ్యాయామం లో ముఖ్యంగా వేగంగా పెరగడం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే పరుగు తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా జాగింగ్ చేయాలి. అలాగే చేతులు బుజాలకు సంబందించిన వ్యాయామం చేస్తే బుజాలు వెనక్కి ముందుకి గుండ్రంగా తిప్పడం కూడా పోస్ట్ వర్కవుటే. చివరగా రెండు చేతుల్లో మోకాలు వంచకుండా నేలకు తాకించి ఆ చేతులు పైకి తీస్తూ దీర్ఘ శ్వాశ తీసుకుంటే శరీరంలో వ్యాయామం చేసినందు వల్ల ఏర్పడిన అలసట మాయం అవ్వుతుంది. ప్రధాన వ్యయామం తర్వాత పోస్ట్ వర్కవుట్స్ చేస్తే వేడెక్కిన శరీరం మాములు స్ధితికి వచ్చాయి. ఇలా కనుక చేయక పొతే వ్యాయామం పూర్తయ్యాక శరీరం కండరాళ్ళు నీటిని కోల్పోతాయి కనుక కొంచం నీళ్ళు తాగి ఈ పోస్ట్ వర్కవుట్ చేస్తే మనస్సు ఫ్రెష్ గా అయిపోతుంది.
Categories